TG: రైతు గోస… బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర BJP పోరుబాట పట్టనుంది. 3 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోరుబాటలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్ పాల్గొననున్నారు.