MLG: హైదరాబాద్ ప్రజా భవన్లో రాష్ట్ర మంత్రి సీతక్కను తమిళనాడు మంత్రి విశ్వనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శనివారం ఆమె నివాసానికి చేరుకున్న ఆయనకు సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయ అభినందనలు తెలియజేసుకున్నారు.