TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపకల్పన తుది దశకు చేరుకుంది. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్, కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, బ్లూ, అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లకు నివేదికలను రూపొందించారు. సీఎంపీ-2050 అమలు చేయడానికి రూ.4 లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది.