W.G: జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం సరికొత్త సాంకేతికతతో రంగంలోకి దిగింది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జమ్మలమడుగు DSP వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు గంజాయి వినియోగదారులను తక్షణమే గుర్తించేందుకు అత్యాధునిక ‘గంజాయి డిటెక్షన్ కిట్లను అందుబాటులోకి తెచ్చినట్లు జమ్మలమడుగు CI నరేశ్ బాబు తెలిపారు.