KMR: జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఎంపీడీవో శ్రీనివాస్ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఖండేబల్లూర్, గ్రామ పరిధిలోని శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఎంపీవో రాము స్థానిక సర్పంచ్ చాకలి కృష్ణతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.