కామారెడ్డిలోని థియేటర్లలో పలు కొత్త చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఏషియన్ ప్రియ థియేటర్ స్క్రీన్-1లో ‘అగ్లీ స్టోరీ’, స్క్రీన్-2లో ‘వీర భద్రుడు’ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఏషియన్ దర్శన్ థియేటర్లో ‘దృశ్యం-3’, నడుస్తోంది. వీకెండ్ కావడంతో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నట్లు థియేటర్ వర్గాలు తెలిపాయి.