ఉమ్మడి NZB జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు ఆరెంజ్ అలెర్ట్‌లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 45°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై 14 ప్రాంతాలు రెడ్ జోన్లో ఉండగా, మిగతా 33 ప్రాంతాలు 40°C లకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 32 ప్రాంతాలు 40°C లకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్లో కొనసాగుతున్నాయి.