CTR: పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. మండలంలోని నాలుగేళ్ల చిన్నారికి మామిడిపండు ఇచ్చి ఇంటికి తీసుకు వెళ్లిన నాగరాజు లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి ఏడుపుతో గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని పోలీసులు అరెస్టు చేశారు.