PDPL: టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే సుదూర పుణ్యక్షేత్రాల యాత్రకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోందని డీఎం నాగభూషణం తెలిపారు. రాజధాని ఏసీ బస్సులో సాగే ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, తిరుపతి తదితర క్షేత్రాలను దర్శించవచ్చు. ఒక్కొక్కరికి చార్జీ రూ 12,000 7013504982 నంబరును సంప్రదించాలన్నారు.