KDP: పులివెందులలోని ఇస్టా భవనంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పులివెందుల ఇస్టా భవనం అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఐటీఐ, డిగ్రీ, ఇంటర్ అర్హతగల నిరుద్యోగులు హాజరై ఉద్యోగాలు పొందాలని వారు సూచించారు.