గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీఈడీ/PG/PHDలో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగ అనుభవం ఉండాలి. నెలకు రూ.30,000. నుంచి రూ.1,81,500 వేతనం ఉంటుంది.