CTR: జిల్లాలో మాంసం ధరలు ఈవిధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.135 నుంచి రూ.143, విత్ స్కిన్ రూ.209 నుంచి 233 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.236 నుంచి రూ.258 వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర మాత్రం మార్కెట్లో సాధారణంగా కిలో రూ.700 నుంచి రూ.800 వరకు ఉన్నది. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది.