TG: విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని మంత్రి పొంగులేటి తెలిపారు. విద్యుత్రంగానికి పరిశ్రమలు, గృహాలు, రైతులకు మేలు చేసే ఈ పథకంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు చేరాయన్నారు.