W.G: ఆకివీడులోని ఐ భీమవరం రోడ్డులో శనివారం పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. వీరి వద్ద నుంచి రూ. 2,520 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.