WNP: నీటి పారుదల శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారని వారు ఇప్పటికైనా మేల్కోపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మెగా రెడ్డి హెచ్చరించారు. నీటి పారుదల శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో చేపట్టాల్సిన పనుల్లో నిర్లక్ష్యం వహించడానికి సహించేది లేదని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.