KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో శనివారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.9,660, వేరుశనగ రూ.8,929, ఆముదాలు రూ.5,980, పూల కందులు రూ.7,333 పలికాయి. రెండు రోజులుగా పత్తి ధరలు రూ.10 వేలలోపే పలకడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, యుద్ధం సాకుతో ధరలు తగ్గించి రైతులను మోసం చేస్తున్నారన్నారు.