KNR: గంగాధర మండలం గట్టుబూత్కుర్ జానకిరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శనివారం రాత్రి కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన అక్కడ పనిచేస్తున్న బీహార్‌కు చెందిన వలస కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. రోజుకు ఎంత కూలి వస్తోంది..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఆరా తీశారు.