TG: పాలిసెట్-2026లో MPC విభాగంలో 81,307 మంది, బైపీసీ విభాగంలో 79,652 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో 120 మార్కులకు 120 మార్కులు 11 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీలో ఇద్దరు విద్యార్థులు 120 మార్కులు పొందారు. పరీక్ష 120 మార్కులకు నిర్వహించగా.. 36 మార్కులు పొందిన వారు ఉత్తీర్ణులవుతారు. SC, ST విద్యార్థులు మాత్రం కనీసం ఒక మార్కు పొందితే పాసైనట్లే.