కామారెడ్డితో పాటు పలు మండలాల్లో మటన్, చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.850 నుంచి 900 వరకు ధర పలుకుతుండగా, చికెన్ ధరలు కాస్త తగ్గాయి. కేజీ చికెన్ గత వారం కంటే రూ.50 తగ్గి రూ.210 లకే లభ్యమవుతుంది. స్కిన్ లెస్ రూ.250, లివర్ రూ.180, బోన్ లెస్ రూ.300 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. మాంసపు ప్రియులు ఆదివారం కావడంతో నాన్ వెజ్‌కు ప్రియారిటీ ఇస్తున్నారు.