MHBD: కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఛైర్మెన్‌గా మహబూబాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నేత తిప్పర్తి శ్రీధర్‌ను నియమిస్తూ… ఆ విభాగం రాష్ట్ర ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శ్రీధర్ NSUI, యువజన కాంగ్రెస్, ఎస్సీ విభాగంలో వివిధ పదవులు నిర్వహించారు. తనకు జిల్లా ఛైర్మెన్ పదవి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.