నెల్లూరు జోనల్ ఆర్టీసీ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ డిపో మేనేజర్స్ మీటింగ్ శనివారం నిర్వహించారు. అన్నీ బస్ స్టేషన్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వాటర్ కూలర్లు, బస్టేషన్లలో చలివేంద్రాలుఏర్పాటు చేయాలని సూచించారు.