సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ- శాంతిలకు 22 ఫిబ్రవరి 1983న తారకరత్న జన్మించాడు.
చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తి.
20 ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ. తొలి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ (2002)
20కి పైగా సినిమాల్లో హీరోగానే కాకుండా విలన్, సహాయ నటుడిగా మెప్పించిన తారకరత్న
అమరావతి సినిమాకు గాను తారకరత్న ఉత్తమ విలన్ గా నంది అవార్డు సొంతం
2 ఆగస్టు 2012న అలేఖ్య రెడ్డితో ప్రేమ వివాహం. వీరికి ఒక పాప.
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం. రాజకీయ కార్యక్రమాలతో బిజీబిజీ
అమరావతి సినిమాకు గాను తారకరత్న ఉత్తమ విలన్ గా నంది అవార్డు సొంతం
హాట్‌స్టార్ లో విడుదలైన ‘9 హవర్స్’ అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డికి బంధువు తారకరత్న. ఆయన మరదలి కుమార్తె అలేఖ్యను తారకరత్న వివాహం చేసుకున్నాడు.
జనవరి 27న గుండెపోటుకు గురై 23 రోజులుగా పోరాడి 18 ఫిబ్రవరి 2023న తుదిశ్వాస