NZB: బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీడీఓ బాల గంగాధర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి సునీత రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బంటు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.