జీన్స్‌తో నిద్రపోతున్నారా? అయితే ఇది మీకోసమే!
చాలామంది జీన్స్ ధరిస్తుంటారు. ఇలా జీన్స్‌తో నిద్రపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
రాత్రిపూట జీన్స్‌తో నిద్రపోతే ఫంగల్ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.
ఫిట్ జీన్స్ ధరించడం వల్ల శరీరానికి గాలి ప్రసరణ జరగదు. దీనివల్ల దద్దుర్లు, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
జీన్స్ ధరించి పడుకుంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది.
జీన్స్‌తో నిద్రపోవడం వల్ల జననాంగాలపై ఒత్తిడి పెరుగుతుంది.
టైట్ జీన్స్ వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
రక్తప్రసరణ జరిగే విధానం దెబ్బతినడంతో పాటు మలబద్దకం కూడా వస్తుంది.
సంతానలేమి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.