సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా సత్తా చాటిన దివి
'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన చిన్నది
'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి ఆకట్టుకున్న దివి
మహేష్ బాబు చిత్రం 'మహర్షి'లో కీలక పాత్ర పోషించిన హాట్ బ్యూటీ