రాత్రిపూట ఈ పండ్లు తినవద్దు
ఆరోగ్యానికి పండ్లు ఎంతో ముఖ్యం. కానీ కొన్ని రకాల పండ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.
నారింజ వంటి సిట్రస్ పండ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.
పైనాపిల్‌ను కూడా రాత్ర్రిపూట తినకపోవడం మంచిది. ఇందులో ఉండే బ్రోమలైన్ ఎంజైమ్ వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
నీటి మోతాదు అధికంగా ఉండే పుచ్చకాయను రాత్రిపూట తినకూడదు.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అరటి పండ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.
ద్రాక్ష పండ్లను రాత్రి తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.