కలర్ఫుల్ డ్రెస్లో కృతి సనన్ క్యూట్ లుక్స్
పిక్స్ చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు
తన అందాలతో కుర్రకారుకు కైపెక్కిస్తున్న కృతి
2014లో నేనొక్కడినే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ
తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకున్న కృతి
ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ గుర్తింపుతోపాటు అనేక అవార్డులు గెల్చుకుంది
ఇటీవల షెహజాదా, ఆదిపురుష్, గణపత్ వంటి చిత్రాల్లో యాక్టింగ్