మామిడి రసంతో ప్రయోజనాలు

మామిడి పండ్ల రసాన్ని తాగడం వల్ల చర్మం అందంగా మారుతుంది. 

విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి బలంగా మార్చుతుంది. 

మామిడి రసం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. 

రసం వల్ల డీ హైడ్రేషన్ సమస్య దరి చేరదు.

మామిడిలో ఉండే చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. 

విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది. 

రోజూ ఈ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య దరిచేరదు. 

ఈ జ్యూస్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.