చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో  నటించిన అనిఖా సురేంద్రన్

నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా కనిపించిన చిన్నది

తమిళ సూపర్ స్టార్ అజిత్‌కు కూతురుగా నటించిన అనిఖా

మొట్టమొదటి సారిగా 'బుట్టబొమ్మ' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ