తెలివైన వ్యక్తుల్లో ఉండే అలవాట్లు ఇవే!
గోళ్లు కొరికే వాళ్లలో ఇతరుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయట.
తెలివైన వాళ్ల గది చిందరవందరగా ఉంటుందట. తీసిన వస్తువులను అదే చోట మళ్లి ఉంచరు.
ఆలస్యంగా నిద్రపోవడం తెలివైన వారిలో ఉండే ఒక సహజ లక్షణం.
ఇతరులతో పోలిస్తే తెలివైన వాళ్లు పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు.
తెలివైన వాళ్లు ఎక్కువగా పగటి కలలు కంటుంటారు.
తెలివైన వాళ్లు ఎక్కువగా ప్రసంగాలు ఇవ్వరు.
తెలివైన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.