దిండు లేకుండా నిద్రపోతే బోలెడన్నీ లాభాలు!
దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు రావు.
వెన్నెముక సమస్య ఉన్నవాళ్లు దిండు లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉండి నొప్పి రాకుండా ఉంటుంది.
దిండుపై నిద్రపోవడం వల్ల భంగిమ సరిగా ఉండదు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అదే దిండు లేకుండా నిద్రపోతే ఒత్తిడి తగ్గుతుంది.
దిండు లేకపోతే బాగా నిద్రపడుతుంది. దీనివల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల మెడ ప్రాంతంలో ఒత్తిడి పెరిగి మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చిన్నప్పటి నుంచే దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.